YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బలపరీక్షలో విజయం సాధించినా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి..!!

బలపరీక్షలో విజయం సాధించినా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి..!!

 కర్ణాటక : కర్ణాటక అసెంబ్లీ లో బలపరీక్ష.  బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం. బలపరీక్షకు  ముందే సభ నుంచి బీజేపీ వాకౌట్. పరస్పరం అభినందనలు తెలుపుకున్న కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు. సభలో  జేడీఎస్-కాంగ్రెస్ కూటమి విశ్వాస పరీక్ష గెలిచినట్టుగా స్పీకర్ వెల్లడించారు. 
 

Related Posts