YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పీర్జాదిగూడ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు

పీర్జాదిగూడ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు

మేడ్చల్
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నేను వరంగల్.. నాది తెలంగాణ పేరుతో దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విభజన హామీలు, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ మోదీజీ ప్రశ్నించారు. కాగా, ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

Related Posts