YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్

వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్

శ్రీకాళహస్తి
సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శుక్రవారం నాడు అయన శ్రీ కాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి హారతి ఇచ్చారు. అనవాయితీ ప్రకారం  పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు. సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై  భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అనుమతి ఇచ్చారు అంటు ఆలయ అధికారులు పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts