YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏబీవీపీ కధనభేరి -దగాపడ్డ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం

 ఏబీవీపీ కధనభేరి -దగాపడ్డ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం

హైదరాబాద్
శనివారం నాడు ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో  హోటల్ హరిత ప్లాజా బేగంపేట్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్  మాట్లాడుతూ1200 మంది అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ ఏక కుటుంబ పాలనలో దగబడిందని రాష్ట్రం వస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలంగాణ ప్రజానీకం ఆశించింది.రాష్ట్రమైతే వచ్చింది కానీ తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదు.నిరంకుశ కుటుంబ పాలనలో తెలంగాణ తల్లి బందీ అయింది.శతాబ్ది కాలంలో విద్యారంగం పూర్తిగా విధ్వంసం అయింది .కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్న ముఖ్యమంత్రి వాగ్దానం నినాదంగానే మిగిలింది.నిధులు లేక నియామకాలు చేపట్టగా తెలంగాణ విద్య వ్యవస్థ చిన్న భిన్నమైంది.2014లో అధికారంలోకి వచ్చిన నాడు విద్యారంగానికి 11% నిధులు కేటాయిస్తే నేడు ఆరు శాతానికి తగ్గించి విద్య విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది.15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.రాష్ట్రంలో 8,624 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసిండ్రు,6,800 ప్రాథమిక పాఠశాలకు ఒకరే టీచర్,596 బంధి అయిన తెలంగాణ తల్లి విముక్తికై  దగా పడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం కదనభేరి పేరుతో ఆగస్టు ఒకటి సికింద్రాబాద్ పరోడ్ గ్రౌండ్లో లక్షలాదిమంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు నిరుద్యోగులు కళాకారులు సబ్బండవర్గాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని ఏబీవీపీ కోరుతుందని తెలియజేశారు.

Related Posts