దేశమంతటా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ పిలుపునిచ్చిన 'ఫిట్‌నెస్ ఛాలెంజ్' ఎంతో పాపులర్ అయింది. మొదట రాథోడ్ ఈ ఛాలెంజ్‌ను కోహ్లీ, హృతిక్‌రోషన్, సైనా నెహ్వాల్‌కు విసిరాడు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ.. రాహుల్‌కు ఈ సవాలు విసిరాడు. కేఎల్ రాహుల్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. కోహ్లీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. హార్దిక్ పాండ్య, దినేశ్‌కార్తీక్‌కు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విసురుతున్నాను’ అని రాహుల్ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు.
#HumFitTohIndiaFit - Great Initiative by our Sports Minister @Ra_THORe sir. ????????Challenge accepted Skippa @imVkohli . I further Challenge @HardikPandya7 and @DineshKarthik to take the #FitnessChallenge up. #ComeOutAndPlay ???????? pic.twitter.com/eS6LMxK7kM
— K L Rahul (@klrahul11) May 24, 2018