YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ మూవీలో కాజల్ ఐటమ్ సాంగ్..!!

 ఎన్టీఆర్ మూవీలో కాజల్ ఐటమ్ సాంగ్..!!

 త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ ఒక్క చిత్రం తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఆ సాంగ్ ను కాజల్ తో చేయించనున్నారనేది తాజా సమాచారం. గతంలో 'జనతా గ్యారేజ్' లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో అదరగొట్టిందో తెలిసిందే.

Related Posts