వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక స్కూల్ ప్రారంభిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా తనే ప్రకటించాడు. అమెరికాలోని కొందరి భాగస్వామ్యంతో ఈ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నాడు. అన్నట్టు, తన స్టయిల్లోనే దీనికి 'ఆర్జీవీ అన్ స్కూల్' అనే పేరు పెట్టాడు.