YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నారాయణ స్వామి నోరు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవు టీడీపీ తెలుగు మహిళలు

నారాయణ స్వామి నోరు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవు టీడీపీ తెలుగు మహిళలు

అమలాపురం
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణ బాబు స్వగృహం వద్ద  చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై డిప్యూటీ సి.ఎమ్ నారాయణ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. భువనేశ్వరి పై డిప్యూటీ సి.ఎమ్ నారాయణ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను  టీడీపీ తెలుగు మహిళలు ఖండించారు. నారాయణ స్వామి నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగు మహిళలచే చెప్పు దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. రోజాపై బండారు వ్యాఖ్య చేసిన రాదంతం చేసిన నోళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడం లేదు.
వై ఎస్ రాజశేఖర రెడ్డి లక్ష్మీ పార్వతి పంపి ఎన్ టి ఆర్ చంపించారని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు.
సొంత చిన్నాను చంపిన ఎంపీ అవినాస్ రెడ్డి ని అరెస్టు చేయకుండా సి.బి.ఐ వ్యవస్థను మేనేజ్ చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో  అధికారి జయలక్ష్మి, మాకిరెడ్డి పూర్ణిమ, పేరురు విజయలక్ష్మి, గేళ్ల మినా కుమారి, అప్పారి సుశీల, అల్లాడి సోంబాబు,కర్రి దత్తుడు, వలవల శివరావు, కుంచే వెంకన్నబాబు తదితరులుపాల్గోన్నారు.

Related Posts