గిత్యాల
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడవ రోజు పర్యటన జగిత్యాలలో కొనసాగింది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యలో ఎన్ఏసీ స్టాప్ వద్ద రాహుల్ గాంధీ ఆగారు. అటుగా స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించి చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. అక్కడున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోసెలు వేసారు.