YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"మిస్టర్ మజ్ను"గా అఖిల్ మూడో సినిమా??

 "మిస్టర్ మజ్ను"గా అఖిల్ మూడో సినిమా??

చాక్లేట్ బాయ్  అఖిల్ 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం జూన్ రెండవవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని జరుపుకోనుంది. అయితే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘మిస్టర్ మజ్ను’ అనేది ఈ చిత్రానికి టైటిల్‌గా చెబుతున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఈ టైటిల్‌పై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు. ఈ చిత్రాన్ని ‘తొలిప్రేమ’ చిత్రాన్ని నిర్మించిన బివిఎస్‌ఎన్ ప్రసాదే నిర్మిస్తున్నారు. అఖిల్ 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం జూన్ రెండవవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని జరుపుకోనుంది. అయితే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘మిస్టర్ మజ్ను’ అనేది ఈ చిత్రానికి టైటిల్‌గా చెబుతున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఈ టైటిల్‌పై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు. ఈ చిత్రాన్ని ‘తొలిప్రేమ’ చిత్రాన్ని నిర్మించిన బివిఎస్‌ఎన్ ప్రసాదే నిర్మిస్తున్నారు.

Related Posts