YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేడు ఎన్టీఆర్ జయంతి..నందమూరి వంశీయులతో కళకళలాడుతున్న ఎన్టీఆర్ ఘాట్..!!

నేడు ఎన్టీఆర్ జయంతి..నందమూరి వంశీయులతో కళకళలాడుతున్న ఎన్టీఆర్ ఘాట్..!!

 నేడు మాజీ ముఖ్యమంత్రి 'నందమూరి తారక రామారావు' గారి జయంతి.  ఈ సందర్భంగా  ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. నందమూరి హీరోలు పలువురు ఎన్టీఆర్ స్మృతి చిహ్నాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.  మరో వైపు ఎన్టీఆర్  బయోపిక్ ని డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు క్రిష్ కూడా సందర్శిచాడు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

Related Posts