YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బయటపడ్డ బీఆర్ఎస్ లో వర్గపోరు

బయటపడ్డ బీఆర్ఎస్ లో వర్గపోరు

కామారెడ్డి
కామారెడ్డిలో అధికార బీఆర్స్ లో లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా మాచారెడ్డి జెడ్పిటిసి రాం రెడ్డి పై ఎంపిపి నర్సింగ్ రావ్ దాడి చేసారు.  బీఆర్ఎస్ అధిష్టానం చుక్కపూర్ గ్రామ బాధ్యతలు జడ్పిటిసి రాంరెడ్డి కి కేటాయించింది.  ఆ ఊర్లో ఎంపిపి నర్సింగ రావ్ ప్రచారం చేయడంతో వివాదం చేలరేగింది. ఆగ్రహంతో  జడ్పిటిసి పై ఎంపిపి దాడికి దిగారు. దాడి ని నిరసిస్తూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి వద్ద   జడ్పిటిసి వర్గీయులు నిరసనకు దిగారు.

Related Posts