YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ రెడ్డి నివాసానికి పోటెత్తిన పార్టీ కార్యకర్తలు

రేవంత్ రెడ్డి నివాసానికి పోటెత్తిన పార్టీ కార్యకర్తలు

హైదరాబాద్
పీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసం వద్ద అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం మిన్నంటింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు  రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు.

Related Posts