YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వెంకితో నయనతార

వెంకితో నయనతార

వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రూపొందనుంది. బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిం చనున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేశ్ జోడిగా నయనతార నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో లక్ష్మీ, తులసి, బాబు బంగారం చిత్రాలు విడుదలయ్యాయి. అన్ని అనుకున్నట్లు కుదిరితే వీరి కాంబినేషన్‌లో నాలుగోసారి రిపీట్ అవుతుంది. నిజ జీవితంలోలాగానే వెంకీ, చైతు మామ, అల్లుడు పాత్రల్లో కనిపించబోతున్నారట.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  జూన్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.

Related Posts