YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మైనింగ్ కార్యాలయంలో దేవినేని బైటాయింపు

మైనింగ్ కార్యాలయంలో దేవినేని బైటాయింపు

విజయవాడ
భూగర్భ శాఖ సంచాలకులు జీవీ వెంకటరెడ్డి కార్యాలయానికి మీడియా ప్రతినిధులతో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వెళ్లారు. మైనింగ్ డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ను దొంగ ఇసుక రవాణా, బిల్లులపై నిలదీసారు. దొంగ బిల్లులతో ఇసుక అక్రమ రవాణా పై ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో బైఠాయించారు.

Related Posts