ఆళ్లగడ్డ
స్వాతంత్ర్య సమరయోధుడు స్వతంత్ర భారత తొలి విద్యా శాఖ మంత్రి భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 136వ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమం ఆళ్లగడ్డ అపుస్మ యూనిట్ ఆధ్వర్యంలో అపుస్మ నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమిర్ భాష ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వశాంతి హై స్కూల్ లో అధ్యాపకులు విజయ్ వెంకటరమణ పల్లవి ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులు పాల్గొని మూలన అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలతో ఘనమైన నివాళులర్పించి భారత్ మాతాకీ జై మౌలానా జై భారత్ జై భారత్ అబ్దుల్ కలాం ఆజాద్ కి జై జై భారత్ వందేమాతరం అంటూ నినాదాలతో దేశభక్తిలో స్ఫూర్తిగా నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకున్నారు