YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సదా మీ ప్రేమకు బానిసను - జూ.ఎన్టీఆర్..!!

 సదా మీ ప్రేమకు బానిసను -  జూ.ఎన్టీఆర్..!!

తాతయ్యను తలచుకుంటూ పోస్టర్ ను విడుదల చేసిన జూ.ఎన్టీఆర్.  దాన్ని చూసిన అభిమానుల కళ్లల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి.
 మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది...
మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది...
పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..
- సదా మీ ప్రేమకు బానిసను 
 అని తనకు తాతా గారు ఫై ఉన్న ప్రేమను చెప్పారు జూ.ఎన్టీఆర్.
 

Related Posts