YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంచిరెడ్డికి నిరసన సెగ

మంచిరెడ్డికి నిరసన సెగ

రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్ది మంచి రెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అయనను మాప్రాంతానికి .ప్రచారానికి రావొద్దంటు కురుమిద్ద ఫార్మా దగ్గర  రైతులు అడ్డుకున్నారు. అయనను అడ్డుకున్నందుకు పోలీసులు  రైతులను అరెస్టు చేశారు.

Related Posts