YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ తో సినిమా చేసినందుకు గర్వపడుతున్న- మోహన్ బాబు..!!

ఎన్టీఆర్ తో సినిమా చేసినందుకు గర్వపడుతున్న- మోహన్ బాబు..!!

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఎక్కువ సమయం ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవడానికి  ప్రాధాన్యత  ఇచ్చేవారు. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సదర్భంగా  ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి మోహన్ బాబు నటించి నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలోని ఓ పిక్‌ని షేర్ చేస్తూ.. ‘‘తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన అన్న ఎన్టీఆర్ గారిని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. ఆయనతో కలిసి నటించడంతో పాటు సినిమా నిర్మించించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’’ అని ట్వీట్ చేశారు.
 

Related Posts