YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీ ఆర్ ఎస్ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు 16వేలు రైతు బంధు....

బీ ఆర్ ఎస్ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు 16వేలు రైతు బంధు....

నాగర్ కర్నూల్
బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు 16వేలు రైతు బంధు. వస్తుందని లింగాల మండల మాజీ జెడ్పీటీసీ మకాం తిరుపతయ్య, జిల్లా బి అర్ ఎస్ పార్టీ నాయకులు కే టీ తిరుపతయ్య అన్నారు. సోమవారం లింగాల మండల పరిధిలోని సాయిన్ పేట గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం ముమ్మరం చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామం లో ఎక్కడ చూసినా సి సి రోడ్ లు, నూతన జీ పి భవనం. పాటశాలలో నూతన తరగతి గదులు. మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవాలు జరుగుతే 15000, వేలు. ప్రవెట్ లో అయితే 14 వేలు. కేసిఆర్ కీ టు.అందజేయడం.తది తర పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను భారీ మెజార్టీ తో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ నాయకులు సలుకుంటి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఉప్ప సర్పంచ్ ఇంద్ర గౌడ్. పిట్టేల మాల్లేష్. బీ ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షులు యం అశోక్ రెడ్డి. అంజీ, మైభు, భాస్కర్ రెడ్డి, తదితులున్నారు.

Related Posts