YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయవాడలో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి

విజయవాడలో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి

విజయవాడ
విజయవాడలో బుధవారం హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి చేశారు.  ఆమె నటించిన 'మంగళవారం' చిత్రం ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆమె నగరంలోని ఓ థియేటర్లో యూనిట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.  ఉహించిన దాని కంటే సినిమా గొప్ప విజయం సాధించిందని తెలిపారు.  'మంగళవారం' కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన చిత్రం అని తెలిపారు.

Related Posts