YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు

శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు

తిరుమల
తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దర్శించు కున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూతురు అల్లు ఆర్తి .... రాత్రి తిరుమలకు వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు వీరికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందించారు.

Related Posts