YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ గాయం పట్ల ప్రధాని మోడీ విచారం

కేసీఆర్ గాయం పట్ల ప్రధాని మోడీ విచారం

న్యూఢిల్లీ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను.. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని  ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Related Posts