YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

హైదరాబాద్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.  ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది అని  వైద్యులు తెలిపారు.

Related Posts