అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి మిస్సయిన శ్రియాభూపాల్ గుర్తుండే ఉంటుంది. శ్రియభూపాల్ కి ఉపాసన కజిన్ తో నిన్న ఫ్రాన్స్ లోని ప్యారిస్ సమీపంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఉపాసన పోస్ట్ చేసింది. ఈ వివాహం చాలా సింపుల్ గా కొంతమంది కుటుంబసభ్యుల మధ్య జరిగింది.
❤️ #familywedding #ramcharan pic.twitter.com/pA5juGLv1a
— Upasana Kamineni (@upasanakonidela) May 27, 2018