YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నడిరోడ్డు మీద బ్రాందీ షాపు తాగుబోతుల హల్ చల్ తో స్థానికులకు ఇబ్బందులు

నడిరోడ్డు మీద బ్రాందీ షాపు తాగుబోతుల హల్ చల్ తో స్థానికులకు ఇబ్బందులు

సికింద్రాబాద్
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంటోన్మెంట్, సెంటర్ పాయింట్ వద్ద రోడ్డుపై ఒక కంటినర్ లో వైన్ షాపు నడుపుతున్నరు, సాయంత్రం కాగానే మందుబాబులు నడిరోడ్డుపై హల్ చల్ చేస్తున్నారు. స్థానికులు బోయిన్ పల్లి పోలీసులకు, ఎక్సైజ్ సిబ్బందికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఫలితం లేకుండా పోతుంది. వైన్స్ కు ఆనుకొని అతి పెద్దదైన నాలా కూడా ప్రమాదకరంగా ఉందని తాగుబోతులు అందులో పడి చనిపోతే బాధ్యలు ఎవరని అంటున్నారు, ఆప్కార్ అధికారులు స్పందించి వైన్స్ యాజమాన్యాన్ని విచారించగా అనుమతులు లేకుండా ఈ వైన్స్ నడిపిస్తున్నారని వారికి షోకాస్ నోటీసులు అందజేసిన ఫలితం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు ఉన్నత అధికారుల అండతో ఈ వైన్స్ నడిపిస్తున్నారని, వెంటనే పై అధికారులు చొరవ చూపించి ఇక్కడి నుంచి ఈ వైన్స్ తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు

Related Posts