YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యేల పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యేల పూజలు

హైదరాబాద్
బిజెపి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు శనివారం ఉదయం భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లో పూజలు చేసారు. తరువాత  ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, తర్వాత అమరవీరుల స్థూపం చేరుకొని నివాళులర్పించారు. అక్కడినుంచి శాసనసభకు చేరుకున్నారు.

Related Posts