YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ

ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్
రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు హజరయ్యారు.

Related Posts