YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్రగ్స్ పై ఉక్కుపాదం హైదరాబాద్ సీపీ

డ్రగ్స్ పై ఉక్కుపాదం హైదరాబాద్ సీపీ

హైదరాబాద్
హైదరాబాద్ పోలీసింగ్ లో అనేక సవాళ్లు వున్నాయి.  డ్రగ్స్ లాంటి సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు వెళ్తానని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బుధవారం అయన బాధ్యతలు స్వీకరించారు. సీపీ మాట్లాడుతూ  క్విక్ రెస్పాన్స్ అనేది చాలా కీలకం.. ప్రజలకు త్వరగా సాయం చేయాలన్నది మా పోలీసు కర్తవ్యం. ర్యాగింగ్ ను సహించేది లేదు. షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తాం. హైదరాబాద్ని డ్రగ్స్ రహిత సిటీగా మారుస్తాం. సైబరాబాద్ , రాచకొండ కమిషనర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రగ్స్ ను నిర్మూలిస్తామని అన్నారు.

Related Posts