హైదరాబాద్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాదారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, అరకు సహా పలుజిల్లాలను చలి వణికిస్తోంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.