YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీట్ల మార్పు చాలా కష్టం ఉండవల్లి

సీట్ల మార్పు చాలా కష్టం ఉండవల్లి

అమరావతి
ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు సూచించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.   టికెట్లు మార్చడం చాలా కష్టమైన పని. సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్కు ఎదురైన ఫీలింగే ఎమ్మెల్యేల్లోనూ ఉంది. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమీ చెప్పలేమని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Related Posts