YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోల్డ్ స్టోరేజ్ లో అగ్నిప్రమాదం

కోల్డ్ స్టోరేజ్ లో అగ్నిప్రమాదం

దుగ్గిరాల
గుంటూరు జిల్లా దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో  ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని పొగలు కొమ్ముకున్నాయి. సిబ్బంది జరిగిన ప్రమాదాన్ని గుర్తించి అగ్నిమాపక శాఖకి సమాచారం అందించారు. తెనాలి, గుంటూరు, మంగళగిరి  నుండి నాలుగు అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగే ప్రాంతానికి మంటలు అర్పే చర్యలు చేపట్టారు. సుమారు 1లక్ష 50వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఒకపక్క మంటలు అర్పుతుంటే మరోవైపు మంటలు వ్యాపించడంతో ప్రమాదం అదుపులోనికి తీసుకుని రావడానికి శ్రమించాల్సిన వచ్చింది. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది

Related Posts