ఆలూరు
ఆలూరు లొ వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ వీరేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ఏ కారణం లేకుండా నన్ను మండల కన్వీనర్ నుంచి తొలగించారు. కారణం చెప్పాలని అన్నారు.
ఆలూరు ఇంచార్జ్ విరుపాక్షి పెత్తందారు ముసుగులో ఉన్నారు కాబట్టే నన్ను ఒక దళితులని తొలగించారని ఆందోళన వ్కక్తం చేసారు. పొరపాటున ఆయన ఎమ్మెల్యే అయ్యాడంటే ఆలూరు నియోజకవర్గం మొత్తం పెత్తందారులు చేతల్లోని నడుస్తుందని ఆవేదన చెందారు...