YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం కు చిత్తశుద్ది లేదు గంటా శ్రీనివాస రావు

సీఎం కు చిత్తశుద్ది లేదు గంటా శ్రీనివాస రావు

విశాఖపట్నం
తాసిల్దార్ దారుణ హత్యపై టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖలో నేరాలు పెరిగాయని కేంద్రం హోంశాఖ మంత్రే చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుధ్ధి లేదు. ఎమ్మార్వో o కు రక్షణ లేకపోతే-సామాన్యుల పరిస్థితి ఏంటి? ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి-నిందుతులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విఫలం అయ్యారు. ఎమ్మార్వో o ను మర్డర్ చేస్తే,రాష్ట్ర హోం మంత్రి ఏమి చేస్తున్నారు. భూమాఫీయా వలనే అయన మర్డర్ జరిగింది.ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని  మాకు సమాచారం ఉందని అన్నారు.

Related Posts