కోనసీమ
మల్కిపురం మండలం దిండి రిసార్ట్స్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్ లో అవకతవకలపై విచారణ జరిపారు.సుమారు 20 లక్షల రూపాయలు నిధులు గోల్మాల్ అయినట్టు వచ్చిన అభియోగాలపై దాడులు కొనసాగాయి. దిండి రిసార్ట్స్ కు సంబంధించిన పలు రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు.