YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బాల్క సుమన్ మిస్సింగ్

బాల్క సుమన్ మిస్సింగ్

అదిలాబాద్, ఫిబ్రవరి 9
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎం రేవంత్ ను దూషించిన వ్యవహారంలో ఆయనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, గత రెండు రోజులుగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts