YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో ఏడుగురు పేర్లు ప్రకటన

విజయనగరంలో ఏడుగురు పేర్లు ప్రకటన

విజయనగరం
రాష్ట్రవ్యాప్తంగా నేడు టిడిపి జనసేన ఉమ్మడి 94 మంది అభ్యర్థుల  జాబితాని  శనివారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. తొలి జాబితాని  ప్రకటించారు.  ఉమ్మడి విజయనగరం జిల్లాలో  ఏడుగురు అభ్యర్థుల పేర్లను చంద్రబాబు విడుదల చేసారు. కురుపాం నియోజకవర్గం  నిండి తోయక  జగదేశ్వరి,  బొబ్బిలి నియోజకవర్గం నుండి ఆర్విఎస్ఆర్కేకే రంగారావు ( బేబీనయన ), విజయనగరం నియోజకవర్గంలో నుండి  పూసపాటి అతిధి విజయలక్ష్మి గజపతి రాజు,  పార్వతిపురం నియోజకవర్గ నుండి బోనెల విజయ్ కుమార్,  సాలూరు నియోజకవర్గం నుండి గుమ్మడి సంధ్యారాణి,  గజపతినగరం నియోజకవర్గం నుండి కొండపల్లి భాస్కరరావు, రాజాం నియోజకవర్గంలో నుండి కోండ్రు మురళి, టిడిపి జనసేన పొత్తులతో పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు.

టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితా ఖరారయింది.
జనసేన అభ్యర్థులు
భీమవరం - పవన్ కల్యాణ్,  నర్సాపురం - బొమ్మిడి నాయకర్,  తెనాలి - నాదెండ్ల మనోహర్,  రాజానగరం - బత్తుల బలరామకృష్ణ,  యలమంచిలి  -సుందరపు విజయ్, పెందుర్తి - పంచకర్ల రమేష్,  గాజువాక - సుందరపు సతీష్, భీమిలి - వంశీకృష్ణ శ్రీనివాస్.
టీడీపీ అభ్యర్థులు
ఆముదాలవసల - కూన రవికుమార్,  ఇచ్చాపురం - బెందాళం అశోక్,  టెక్కలి – అచ్చెన్నాయుడు, రాజాం - కొండ్రు మురళీమోహన్,  అరకు - దొన్ను దొర,  సాలూరు - గుమ్మడి సంధ్యారాణి,  అనకాపల్లి - పీలా గోవింద్,  నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు,  విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు,  విశాఖ వెస్ట్ – గణబాబు,  కొత్తపేట - బండారు సత్యానందరావు,  మండపేట – జోగేశ్వరరావు,  జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం – చినరాజప్ప,  తుని - యనమల దివ్య,  అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి,  ఉండి - మంతెన రామరాజు, చింతలపూడి - సొంగా రోషన్, దెందులూరు - చింతమనేని ప్రభాకర్, ఏలూరు - బడేటి రాధాకృష్ణ, గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు.  గుడివాడ - వెనిగండ్ల రాము,  మచిలీపట్నం - కొల్లు రవీంద్ర.  విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు,  జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య,  పర్చూరు - ఏలూరి సాంబశివరావు,  రేపల్లె - అనగాని సత్యప్రసాద్,  వేమూరు - నక్కా ఆనందబాబు,  కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి,  కొండెపి - డోలా బాలవీరాంజనేయులు,  ఒంగోలు - దామచర్ల జనార్థన్,  ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు,  మార్కాపురం - కందుల నారాయణరెడ్డి,  నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ.

Related Posts