YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అనంతలో ఉద్రిక్తత

 అనంతలో ఉద్రిక్తత

వైకాపా నేత వైఎస్ జగన్, వైఎస్  కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు అనంతలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అరగంట పాటు పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది..నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనానికి అడ్డంగా కూర్చున్న కార్యకర్తలపైకి ఓ దశలో వాహనం దూసుకెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. జేసీ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా  ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు ఓబులేసు, ఇతర నేతలను స్టేషన్లకు తరలించారు.

Related Posts