YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గురువారం వేములవాడకు రానున్న సీఎం రేవంత్

గురువారం వేములవాడకు రానున్న సీఎం రేవంత్

రాజన్న సిరిసిల్ల
గురువారం నాడు సిరిసిల్ల జిల్లా కి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయింది. గురువారం నాలుగు గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభం, -- పలు అభివృద్ధి కార్య్రమాలకు శంకు స్థాపనలు అయన చేస్తారున తరువాత - వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు..- పట్టణంలో బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (రాత్రి) పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో రాజన్న కి రేవంత్ పట్టు వస్త్రాలు సమర్పించడం ఇదే మొదటి సారి..

Related Posts