YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీ నగదు స్వాధీనం

భారీ నగదు స్వాధీనం

నెల్లూరు
ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద జరిపిన పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు.  గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై అంజి రెడ్డి తెలిపిన వివరాల మేరకు సరైన రసీదులు లేకుండా కారులో తీసుకెళ్తున్న 64 లక్షల నగదు ,  14 సవర్ల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్  కు అప్పగించడం జరుగుతుందని, రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Related Posts