YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఉండవల్లి
జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  సోమవారం  మధ్యాహ్నం ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు  నివాసంలో కేంద్ర మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు  బైజయంత్ పాండాలతో సమావేశమయ్యారు

Related Posts