YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టిడిపికి కార్యకర్తలే శ్రీరామ రక్ష కేశినేని చిన్ని

టిడిపికి కార్యకర్తలే శ్రీరామ రక్ష కేశినేని చిన్ని

విజయవాడ
రాజకీయాల్లో సేవాగుణం కలిగిన వ్యక్తి గద్దె రామ్మోహనని ఎన్టీఆర్ జిల్లా టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ కేశినేని చిన్నిఅన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి&బిజెపి&జనసేన కూటమి అఖండ విజయం సాధించబోతోంది. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటులో టిడిపి&జనసేన&బిజెపి కూటమి క్లిన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. టిడిపి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష. ఎక్కడ అయితే పేద ప్రజలు ఉన్నారో అక్కడ టిడిపి మ్యానిఫెస్టో వివరించాలి. టిడిపి పార్టీ పేదల పార్టీ. రాష్ట్ర అభివృద్ధి,పేద ప్రజలకు సుపరిపాలన అందించడమే చంద్రబాబు నినాదం. కేశినేని నాని కోవర్టు . చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉంటే లోకేష్ ఎక్కడ ఉన్నాడు...ఎవరితో మాట్లాడుతున్నాడు అనే విషయాలు జగన్ కు చేరవేశాడని ఆరో్పించారు.

Related Posts