తుని
కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాల పై యనమల కృష్ణుడు స్పందించారు. తాను పార్టీ మాడుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. నేను ఏ పార్టీలో కీ వెళ్లడం లేదు నా పై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దు. నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీ వెంటే వుంట.. తుని నియోజకవర్గ తెలుగదేశం పార్టీ గెలుపుకు కృషిచేస్తానని అన్నారు.