శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'వోగ్' మ్యాగజైన్ ఫోటోషూట్లో పాల్గొంది. తనను చూస్తుంటే చనిపోయిన శ్రీదేవి గుర్తొస్తుంది. ప్రస్తుతం జాన్వీ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కపూర్ తో జతగా సినిమా చేస్తుంది.