YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నిఖిల్ కొత్త సినిమా ప్రీ-లుక్..!!

నిఖిల్ కొత్త సినిమా ప్రీ-లుక్..!!

 తమిళ దర్శకుడు  టి.ఎన్. సంతోష్ సంతోష్ దర్శకత్వంలో  నిఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు. 2016లో తమిళంలో వచ్చిన 'కణితన్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీకి రీమేక్ గా .. అదే దర్శకుడితో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా లోలావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. రేపు ఈ చిత్రం నుంచి నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.

Related Posts