YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..!!

కాసేపట్లో  ఏపీ కేబినెట్ భేటీ..!!

 అమరావతి : మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ భేటీ. అగ్రిగోల్డ్ అంశం ఫై చర్చించనున్న కేబినెట్.  నవ నిర్మాణ దీక్ష, నిరుద్యోగ భృతి, అన్న కాంటీన్లు, 10 వ పిఆర్సీ బకాయిలు, ఉద్యోగుల సీపీఎస్ రద్దుఫై చర్చ.

Related Posts