బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుంది. ఈ విషయం పై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తాం అని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. సీఎం మానసిక పరిస్థితి బాలేదని, చంద్రబాబులో అభద్రతా భావం నెలకొందని అయన అన్నారు.
మూడేళ్ళ క్రితమే మోడీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పం, మా బీజేపీ నాయకులూ అందరూ చంద్రబాబుని నమ్మరని లక్ష్మి నారాయణ అన్నారు.