YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

బెజవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ
విజయవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. దట్టమైన పొగ అలుముకోవటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.  అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Related Posts