YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'తేజ్.. ఐ లవ్ యూ' ఆడియో వేడుక ఖరారు..!!

'తేజ్.. ఐ లవ్ యూ'  ఆడియో వేడుక ఖరారు..!!

  సాయి ధరమ్ తేజ్ - కరుణాకరన్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం తేజ్..ఐ లవ్ యు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ  చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 9 సాయంకాలం హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కమర్షియల్ క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్ ఫై కే.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

Related Posts