YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధికమంత్రి బుగ్గనకు మరో షాక్

ఆర్ధికమంత్రి బుగ్గనకు మరో షాక్

డోన్
డోన్ వై.కా.పా పార్టీని కాళీ చేస్తానని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. ఆర్ధికమంత్రి నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అందరూ తెదేపా లోకి వస్తున్నారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  చెప్పారు. డోన్ నియోజకవర్గంలో వై.కా.పా నాయకులు ఆర్ధికమంత్రిని వీడి భారీగా తెదేపాలో చేరుతున్నారు.డోన్ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ మునిసిపల్ వైస్ చైర్మన్ కొట్రికే హరికిషన్,ఇతని అనుచర వర్గం తెదేపా లో చేరారు. కోట్ల ప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ దంపతులు కొట్రికే హరికిషన్ ఇంటికి వెళ్లి తెదేపా పార్టీ లోకి ఆహ్వానించారు.పార్టీ కండువా కప్పుకుని కోట్ల విజయానికి కృషి చేస్తానని హరికిషన్ హామీ ఇచ్చారు.నేడు కోట్ల సుజాతమ్మ పుట్టిన రోజు సందర్భంగా వైస్ చైర్మన్ దంపతులు కోట్ల దంపతులకు దండలు వేసి స్వీట్ తినిపించారు. అధిష్టానం కోట్లను పేరు ప్రకటించి 20 రోజుల్లో  బుగ్గన తమ్ముడు వరుసకు చిన్నాయన కొడుకు బుగ్గన ప్రభాకర్ రెడ్డి, డోన్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజా నారాయణ మూర్తి, నేడు మునిసిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ తెదేపా లో చేరారు. వై.కా.పా నుండి  తెదేపా లో వచ్చే వారు చాలా మంది ఉన్నారని కోట్ల చెప్పారు.

Related Posts